ఢిల్లీలో తిరంగా ర్యాలీకి వెళ్తున్న సీజేపీ అధినేత అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకోవడాన్ని టీఎంసీ అధినేత్రి మమతా ఖండించారు. జాతీయ జెండా పట్టుకున్నందుకే దీప్కేను అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. తన నియంత్రణలో లేని గొంతుకను ఫాసిస్ట్ పాలన సహించలేకపోతోందన్నారు. సీజేపీ నేతలైన అభిజీత్, ఆశుతోష్, సౌరవ్ యువత ధైర్యానికి, మనస్సాక్షికి ప్రతీకలని.. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
వార్తలు
దీప్కే అరెస్ట్.. ఖండించిన మమతా


