హైదరాబాద్: 28°C
వార్తలు

గొల్లపల్లి ఘటనపై పవన్ కళ్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

SS: గొల్లపల్లి జలాశయంలో ఐదుగురు మహిళలు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు వారు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.