ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ICT సెంటర్ను శుక్రవారం ఐటిడిఎ పీవో మంద మకరందు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ క్లినిక్ను పరిశీలించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ వైద్య సేవల విస్తరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి డా. మనోహర్, డా.విష్ణు వల్లూరి, పరుశురాం, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
నార్నూరులో పర్యటించిన ఐటిడిఎ పీవో


