వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పీడీఏ, ముస్లిం-యాదవ్, యువ ఓటర్ల మద్దతుతో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయం సాధించటం కోసం బీజేపీ ఓట్లను తొలగించినప్పటికీ ప్రజలు తమ వైపే ఉన్నారని తెలిపారు.
వార్తలు
యూపీ ఫలితాలపై అఖిలేష్ జోస్యం


