కోనసీమ: జిల్లా లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం పురపాలక సంఘాలలో ఛైర్పర్సన్ పదవులకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. కొన్ని వార్డులకు సభ్యులు నామినేషన్లు వేశారన్నారు.
వార్తలు
మొదటి రోజు నామినేషన్లు ప్రశాంతం: కలెక్టర్


