RR: షాద్నగర్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారులు క్యాండిల్ వెలిగించి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల వివరాల నమోదుకు ప్రత్యేక వెబ్సైట్ తేవడం అభినందనీయమని తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ RR జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
క్యాండిల్ వెలిగించి సీఎంకు కృతజ్ఞతలు


