ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనల పరిస్థితిని నిఘా సంస్థలు, సంబంధిత విభాగాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా అవి తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాయని తెలిపారు. అలాగే సౌదీలో దాడుల వేళ అక్కడి భారతీయుల రక్షణపై ఆ దేశ అధికారులతో చర్చించినట్లు చెప్పారు.
వార్తలు
విద్యార్థుల నిరసనలపై నిఘా: విదేశాంగ శాఖ


