KNR: శంకరపట్నం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గద్దపాకకు చెందిన నందికొండ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బండారి తిరుపతి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తనను నియమించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి


