ఢిల్లీ కన్నాట్ప్లేస్ ప్రాంతంలో భారీ స్థాయిలో వ్యాపారులు గుమిగూడారు. మోదీ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు అనుకూలంగా పెద్ద ఎత్తున వ్యాపారులు నినాదాలు చేశారు. సీజేపీ, కాంగ్రెస్ నిరసన వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ సీజన్ అయినప్పటికీ ఈ ధర్నాల వల్ల తమ షాపులకు వచ్చే కస్టమర్ల సంఖ్య 75 శాతం పడిపోయిందని వాపోయారు.
వార్తలు
కేంద్రానికి, పోలీసులకు అనుకూలంగా వ్యాపారులు నిరసన


