ఢిల్లీ మండీహౌస్ ప్రాంతంలో AISA కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జాతీయ జెండాను చేతపట్టుకుని కార్యకర్తలు నిరసనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ధర్నాకు దిగిన AISA కార్యకర్తలను అడ్డుకున్నారు. పంకజ్ భట్టాచార్య, నేహా బోరాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వార్తలు
జెండా పట్టుకుని AISA నిరసన.. పలువురి అరెస్ట్


