PLD: సత్తెనపల్లి జడ్పీటీసీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంజన శ్రీహర్ష తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను పరిశీలించారు.
వార్తలు
జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జేసీ


