హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరంగా యాత్రకు సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే బయలుదేశారు. ఆయన ఆశ్రయం పొందుతున్న నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరగా.. దీంతో దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరంగ ర్యాలీకి అనుమతి లేదని అందుకే ఆయనను డిటైన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.