హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్యాంలో పడి ఐదుగురు బాలికలు మృతి!

SS: పెనుగొండ గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద ఘోర విషాదం జరిగింది. డ్యాంలో స్నానం చేసేందుకు దిగిన ఐదుగురు బాలికలు మత్యువాత పడ్డారు. మ‌ృతులను  దర్గాపేటకు చెందిన ముస్లిం బాలికలుగా గుర్తించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం‌కు పంపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.