హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమలలో భారీ వర్షం

TPT: తిరుమల కొండపై శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. దీంతో మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్ ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. టీటీడీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.