CTR: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు పుంగనూరు ఘటనలో గాయపడిన మిథున్ రెడ్డిని ఆమె ఫోన్లో పరామర్శించారు. నామినేషన్లకు వెళ్లే వైసీపీ అభ్యర్థులపై దాడులను ఖండించారు. ఓటమి భయంతోనే హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మిథున్ రెడ్డిపై దాడి పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శంచారు.
ఆంధ్రప్రదేశ్
మిథున్ రెడ్డిని పరామర్శించిన రోజా


