TPT: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పుల నేపథ్యంలో తిరుపతి జిల్లాకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది. తీవ్రమైన పిడుగుపాటు ముప్పు ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
రానున్న మూడు గంటల్లో భారీ వర్షం


