హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలకు పోలీస్ బందోబస్తు

SS: ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, కదిరి మున్సిపల్ కార్యాలయాల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. శాంతిభద్రత పరిరక్షణకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.