NTR: తిరుమల బ్రహ్మోత్సవాలు, దసర పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ–తిరుపతి మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైళ్లను నడపనున్నారు. 07249 రైలు అక్టోబరు 17 నుంచి 20 వరకు ఉదయం 10 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుతుంది. 07250 రైలు 17 నుంచి 19 వరకు రాత్రి 9.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. అన్ని బోగీలు అన్రిజర్వ్డ్గా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
NTR: తిరుమలకు కొత్త రైళ్లు.. టైమింగ్స్ ఇవే


