తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా డివిజన్ 1&2 వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న వైసీపీ అభ్యర్థులను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. గేట్ల వద్ద అభ్యర్థులను అడ్డుకుంటే, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం ఏమిటని భూమన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరుపతిలో ఉద్రిక్తత


