హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరులో సర్పంచుల రిజర్వేషన్లు ఇవే..!

NLR: అల్లూరు మండలంలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు ➤ ఎస్టీ మహిళ: వెలిచెర్ల ➤ ఎస్సీ మహిళ: గ్రద్ద గుంట ➤ ఎస్సీ: బీరంగుంట ➤ బీసీ మహిళ: ఇసుకపల్లి ➤ బీసీ: నార్త్ మోపూరు ➤ జనరల్ మహిళ: ఇందుపూరు, వెస్ట్ గోగులపల్లి ➤ జనరల్: పురిణి, భట్ర కాగోళ్ళు, ఈస్ట్ గోగులపల్లి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.