KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఓటు కోసం టీడీపీ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. జనవరి 5, 2026 ఓటరు జాబితాలో ఆయన పేరు లేదని, కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. కోర్టు అనుమతిస్తేనే పోటీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటు కోసం TDP అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు'


