హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో పటిష్ట బందోబస్తు: డీఎస్పీ

ATP: తాడిపత్రిలోని నామినేషన్ కేంద్రం మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మొబైల్ పార్టీలు, ఒక్కో రూట్లు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ అభ్యర్థులకు వారికి కేటాయించిన మార్గంలో వెళ్లాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే సహించే ప్రసక్తే లేదన్నారు.