ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న MLA జయరాం


