హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఎన్నికల నియమావళిని పాటించాలి'

TPT: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ సూచించారు. శుక్రవారం పోలీసు వాహనం ద్వారా పట్టణ ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వచ్చే రెచ్చగొట్టే సందేశాలను నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు.