AKP: జిల్లాలో గంజాయి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో కశింకోటలో అక్రమంగా తరలిస్తున్న 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి రాజస్థాన్కు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జిల్లాలో డ్రగ్స్ రవాణా చేస్తే పీడీ యాక్ట్, ఆస్తుల జప్తు తప్పవని ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత..!


