హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేలా లేవు'

VSP: స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేలా లేవని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అందుకు పుంగనూరు, రాయచోటీ ఘటనలే నిదర్శమన్నారు. అలాగే, కొన్ని చోట్ల అభ్యర్థులను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబులా పోటీ చేయకుండా పారిపోయే ప్రసక్తే లేదు.. మా వెనుక జగన్ ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.