CTR: పుంగనూరులో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఇతర నేతలపై రాళ్ల దాడి జరిగన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన మిథున్ రెడ్డిని అంబులెన్స్లో ఆసుపత్రికి నామినేషన్ కేంద్రం నుంచి పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. ఆయన చేతికి గాయాలు అయినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
మిథున్ రెడ్డిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు


