హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

మార్కాపురం మున్సిపాలిటీలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.ఎన్నికల అధికారుల నుంచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకెళ్తున్నారు.మున్సిపాలిటీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు,కార్యాలయానికి ఇరువైపులా 100 అడుగుల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా,డీఎస్పీ సత్యనారాయణ పరిశీలించారు