హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలపై డ్రోన్‌తో నిఘా

CTR: జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాలపై డ్రోన్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సిబ్బందికి అధికారులు సూచించారు.