హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం నగరపాలక సంస్థ

మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 57వ డివిజన్‌కు వేముల వెంకట నాగ భాను సుష్మిత, 55వ డివిజన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా లేపాక రమాదేవి, 35వ డివిజన్‌కు కారుపర్తి రాజా రవికుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. 29వ డివిజన్‌కు షేక్ ముస్తఫా, 56వ డివిజన్‌కు కొక్కు చాముండేశ్వరి వైసీపీలో పోటీ చేస్తున్నారు.