PDPL: పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ప్రధాన కాలువ వద్ద D-83, D-86 కాలువల ద్వారా సాగునీటి సరఫరాను శుక్రవారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పంటలకు చివరి తడులు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో SRSP నీటి విడుదలకు అనుమతి పొందినట్లు తెలిపారు.
తెలంగాణ
పంటల పరిరక్షణకే SRSP నీటి విడుదల


