హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థిగా బుట్నా లక్ష్మి

ATP: కళ్యాణదుర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే సంకల్పంతో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా బుట్నా లక్ష్మిని ఎంపిక చేసినట్లు MLA అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కూటమి నాయకుల ఏకాభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే స్వయంగా మీడియా సమక్షంలో ప్రకటించారు. తన ఎంపికకు సహకరించిన వారందరికీ లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.