హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల హాస్టల్‌ పక్కనే సెల్‌ టవర్‌

SDPT: మిరుదొడ్డి మండల కేంద్రంలోని MJP బాలికల హాస్టల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సెల్‌ టవర్‌పై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, టవర్‌ను గ్రామ శివారుకు తరలించే అవకాశాలను పరిశీలించాలని కోరుతున్నారు. భద్రతా ప్రమాణాలను అధికారులు తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.