హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం: MLA

JN: విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. దేవరుప్పుల KGBVలో రూ.56 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి ముందుకు వెళుతుందని, విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదవాలన్నారు.