JN: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని పాలకుర్తి, దేవరుప్పుల నూతన ఎస్సైలు ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు వినియోగం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నూతన ఎస్సైలకు ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
ఎమ్మెల్యేతో నూతన ఎస్సైల భేటీ


