హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీభవన్‌లో హనుమకొండ నేతలు

HNK: గాంధీభవన్‌లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, నేతలు హాజరయ్యారు. AICC కార్యదర్శి సచిన్ సావంత్, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లకు జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నేతలు వివరించి, జిల్లాలో కమిటీల నియామకం చేపట్టిన తీరును వివరించారు.