MBNR: జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వాసవి మాత మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహాలక్ష్మి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
తెలంగాణ
మహాలక్ష్మి దేవిగా వాసవి మాత దర్శనం


