ATP: గుత్తి జంగాల కాలనీలో నివాసం ఉండే వైసీపీ నాయకుడు దస్తగిరి 22వ వార్డు జనరల్ కావడంతో కౌన్సిలర్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం సుమారు 16 మంది కత్తులతో దస్తగిరి ఇంటికి వెళ్లి ఆయన ఎక్కడని కుటుంబ సభ్యులను ప్రశ్నించినట్లు సమాచారం. పోటీ చేస్తే చంపేస్తామని బెదిరించారని బాధితులు ఆరోపించారు. అక్కడే ఉన్న దస్తగిరి తమ్ముడిని కిడ్నాప్ చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థి సోదరుడి కిడ్నాప్ ?


