MDK: జిల్లాలో 2,111 మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్ల పట్టాలు, మరో 179 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పంపిణీ చేశారు. అక్బర్పేట భూంపల్లి మండలంలోని శ్రీ రామలింగేశ్వర వేడుక మందిరంలో దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్పేట భూంపల్లి తదితర లబ్ధిదారులకు ఇవి అందజేశారు.
తెలంగాణ
ఇళ్ల పట్టాలు, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ


