విశాఖ జీవీఎంసీ 43వ వార్డు జనసేన అభ్యర్థి కందుల నళిని దేవి నామినేషన్ ర్యాలీ శనివారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ప్రియాంక విద్యోదయ స్కూల్ నుంచి ర్యాలీ ప్రారంభమై సూర్యాబాగ్లోని జీవీఎంసీ కార్యాలయం వరకు సాగనుంది. పవన్ కళ్యాణ్ ఆశయాలతో, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నాయకత్వంలో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుదామని నాయకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జనసేన అభ్యర్థి నామినేషన్


