హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దాడులతో నన్ను భయపెట్టలేరు: గిడికోట శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య: రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి, వాహనాల ధ్వంసం ఘటనపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. తన అనుచరుల వాహనాలకు నిప్పు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, రాయచోటి అభివృద్ధి కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.