VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ ఆఫీస్ వద్ద మున్సిపల్ నామినేషన్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 11వ వార్డ్ కౌన్సిలర్ టిడిపి అభ్యర్థులుగా పంచాది రమణమ్మ , పంచాది వెంకటలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు . తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు . నామినేషన్ ప్రక్రియ ఈనెల 16 నుండి 18 వరకు జరగనున్నది. నామినేషన్ల ప్రారంభం తో పంచాయతీ ఆఫీస్ వద్ద సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నెల్లిమర్లలో నామినేషన్లు ప్రారంభం..


