JGL: వెల్గటూర్ మండలం కోటిలింగాలలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న అభివృద్ధి, ఆలయ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా కల్పించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్


