హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ‘తూతూమంత్రంగా రోడ్డు మరమ్మతులు’

EG: నిడదవోలు మండలం శంకరాపురం, రావి మెట్లు, కంసాలపాలెం, మాధవరం వెళ్లే రహదారితో పాటు కోట సత్తమ్మ ఆలయ రహదారిలో చేపడుతున్న మరమ్మతు పనుల నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం పనులు చేయకుండా తూతూమంత్రంగా మరమ్మతులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.