హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ నేత గిడికోట శ్రీకాంత్‌రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రూ.450 కోట్లతో తాగునీటి పనులు, రూ.420 కోట్లతో శ్రీనివాసపురం రిజర్వాయర్‌ పనులు చేపడుతున్నామని తెలిపారు. రాయచోటిలో రూ.30 కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.