హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 30న జరిగే పాంచజన్య సంకల్ప సభపై చర్చ

ASF: ఇంద్రవెల్లిలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించేందుకు హైదరాబాద్ నుంచి రాష్ట్ర నాయకులు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కిరిమిల్లా వినోద్ చారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.