KNR: హుజురాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 24 గంటల విద్యుత్ హామీ ఇచ్చి ప్రస్తుతం రైతులకు 6 గంటలే సరఫరా చేస్తున్నారని, కోతలతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం,సంస్థ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
'విద్యుత్ కోతలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే'


