MLG: మంగపేట మండలం చుంచుపల్లి PHCని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో తనిఖీ చేసి, వైద్య సేవల తీరును సమీక్షించారు. మందుల నిల్వలు, వ్యాక్సిన్ల భద్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలని, కాంటింజెంట్ సిబ్బంది వేతన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
PHCలో ఐటీడీఏ పీఓ తనిఖీ


