హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ ఆధ్వర్యంలో మీ సమస్య మా బాధ్యత!

KKD: రాజమహేంద్రవరంలో ‘మీ సమస్య మా బాధ్యత’ అనే నినాదంతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమస్యల పరిష్కారానికి బీజేపీ  కృషి చేస్తోంది. ఇందులో భాగంగా స్థానిక క్వారీ ఏరియా బీజేపీ కార్యాలయంలో జనతా భారతిని నిర్వహించారు.  పార్టీ రాష్ట్ర నేత అడబాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలనుండి వినతులు స్వీకరించారు.