HYD: ఓవైపు విద్యుత్ మీద ప్రభుత్వం కంట్రోల్ ఉండాలని చెప్తున్న CM మరోవైపు విద్యుత్ కేంద్రాలను ప్రైవేటుకు ధారాదత్తంచేసే కుట్రకు పాల్పడుతున్నారని TRS చీఫ్ కవిత అన్నారు. బంజారాహిల్స్లో మాట్లాడుతూ.. యాదాద్రిథర్మల్ పవర్ స్టేషన్లో వివిధ విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు కట్టబెట్టారో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాన్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి'


